జైల్లో ఉన్న నిర్మాత‌.. కుదుట‌ప‌డుతున్న ఆరోగ్యం
ప్ర‌ముఖ హాలీవుడ్ నిర్మాత వైన్‌స్టీన్‌( 67) లైంగిక వేధింపుల నేప‌థ్యంలో జైలు జీవితం గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే త‌న‌కి ఇటీవ‌ల క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో జైలులోనే ప్ర‌త్యేక నిర్భందంలో ఉంచారు. తాజాగా అత‌ని క్వారంటైన్ పూర్తి కావ‌డంతో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ప‌రీక్ష‌ల‌లో క‌రోనా నెగెటివ్…
అంతర్జాతీయ విమానాలు వెంటనే రద్దు చేయాలి : సీఎం కేసీఆర్‌
కరోనా వైరస్‌  మన దేశంలో పుట్టింది కాదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇది విదేశాలనుంచి మనదేశానికి వచ్చిందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా వైరస్‌ లక్షణాలున్న 14 మంది కూడా విదేశాల నుంచి వచ్చినవారేనని, వీరికి ఎలాంటి ప్రమాదం లేదని సీఎం చెప్పారు. వైరస్‌ విదేశాల నుంచి వచ్చింది కాబట్టి అంతర్జాతీయ వి…
ఆదివారం జ‌న‌తా క‌ర్ఫ్యూ: ప్రధాని నరేంద్ర మోదీ
మీకు మీరు క‌ర్ఫ్యూ విధించుకోవాలి. ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్దు.  ఇంట్లోనే ఉండాలి. ప్ర‌జా క్షేమం కోసం ఈ నియ‌మం త‌ప్ప‌దు. ప్ర‌జ‌లు ఆరోగ్యంగా ఉంటేనే.. ప్ర‌పంచం ఆరోగ్యంగా ఉంటుంది.  క‌రోనా వైర‌స్‌ను నియంత్రించేందుకు ఇది అవ‌స‌రం.  ప్ర‌ధాని మోదీ ఇవాళ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విష‌యాల‌ను ఆయ‌న చెప్పారు.  జ…
పోలీసులు సక్ర‌మంగా స్పందిస్తే.. అల్ల‌ర్లు ఉండేవి కావు: సుప్రీం
షహీన్‌భాగ్‌ నిరసనలపై పిటిషన్లు విచారించేందుకు ప్ర‌స్తుతం అనుకూల వాతావరణం లేదని సుప్రీంకోర్టు తెలిపింది.  నిరసనకారులతో సుప్రీంకు చెందిన ఇద్దరు మధ్యవర్తులు ఇటీవల చర్చలు చేపట్టారు. వారు ఇచ్చిన నివేదికను ఇవాళ సుప్రీంకు సమర్పించారు.  షహీన్‌భాగ్‌ నిరసనల గురించి చర్చించాలంటే.. వాతావరణం నిర్మలంగా ఉండాలని …
ఎవరేంటో ప్రజలకు తెలిసిపోయింది..
టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో చంద్రబాబు సర్కారు వేల కోట్ల అవినీతికి పాల్పడిందని   విజయ సాయిరెడ్డి నిప్పులు చెరిగారు. ట్విటర్‌ వేదికగా పలు అంశాలపై స్పందించారు.   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  నాలుగు నెలల్లోనే …
<no title>ఏం మాట్లాడుతున్నాడో పవన్‌కే తెలియదు?
ఏం మాట్లాడుతున్నాడో పవన్‌కే తెలియదు? తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడం హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారం జరగడం లేదు ఎస్వీబీసీ చానెల్‌ ఛైర్మన్ పృథ్వీరాజ్ సాక్షి, కాకినాడ:  తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకూడదని తాము ఒట్టు పెట్టుకున్నట్టు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్‌ …